Virat Kohli-led Team India is looking forward to a fruitful year in 2020, let us take a look at Indian Cricket Team's complete schedule for the year 2020.
#teamindia2020schedule
#ViratKohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#ipl2020
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
2019ని టీమిండియా ఘనంగా ముగించింది. వరల్డ్‌కప్ సెమీస్‌లో ఆ ముప్పై నిమిషాలు మినహాయిస్తే గతేడాది టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. టెస్టుల్లో అగ్రస్థానంతో ముగిసించిన టీమిండియా 2020లో కూడా కొత్త సవాళ్లను ఎదుర్కొనుంది. ప్రతి ఏటా లాగా ఈ ఏడాది కూడా క్రికెట్ అభిమానులకు ఎంతో విలువైంది.
ఎందుకంటే, అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ఒలింపిక్స్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా క్రికెట్ టోర్నీలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో టీమిండియా ద్వైపాక్షిక సిరిస్‌ల్లో తలపడనుంది. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
టీమిండియా 2020 షెడ్యూల్‌ని ఒక్కసారి చూద్దాం...

Category
🥇
Sports