Skip to playerSkip to main contentSkip to footer
  • 11/23/2019
Ambati Rayudu has once again made headlines as the all-rounder opted out of representing Hyderabad in the upcoming Ranji Trophy season, citing "rampant corruption" prevailing at Hyderabad Cricket Association (HCA).
#AmbatiRayudu
#ktr
#HyderabadCricketAssociation
#HCA
#ambatirayuduinRanjiTrophy
#azharuddin
#cricket
#teamindia


టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చేయాలంటూ తెలంగాణ పారిశ్రామిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో కోరారు.

Category

🥇
Sports

Recommended