This day, that year: When Rohit Sharma conquered the world with 264. November 13, 2014, Rohit -- popularly known as the 'Hitman',played an unbelievable knock of 264 against Sri Lanka at the iconic Eden Gardens in Kolkata. #rohitsharma #rohitsharmaworldrecord #rohitsharma264 #Rohitsharmadoublecentury #ICC #sachintendulkar #virendersehwag #teamindia #rohitsharmahighestscore #rohitsharmatopscore #srilanka
రోహిత్ శర్మ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డు ఒక్క రోహిత్ శర్మకే సొంతమైంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్.