Skip to playerSkip to main contentSkip to footer
  • 11/13/2019
Afghanistan vs west indies 2019: During the 3rd ODI vs Afghanistan, Kieron Pollard pulled out of his delivery stride midway after the umpire called a no-ball for overstepping.
#KieronPollard
#KieronPollardnoball
#ShoaibAkhtar
#afgvswi2019
#chrisgayle
#shaihope
#cricket
#rashidkhan

క్రికెట్‌ ఆటలో బౌలర్లు నో బాల్స్‌ వేయడం సహజమే. ముఖ్యంగా పేస్ బౌలర్లు ఓవర్‌ స్టెపింగ్‌ కారణంగా నో బాల్స్‌ ఎక్కువగా వేస్తుంటారు. అయితే ఓవర్‌ స్టెపింగ్‌ బాల్స్‌ను డెడ్‌ బాల్స్‌గా మార్చడంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ ఎక్స్‌పర్ట్‌. అక్తర్‌ పరుగెత్తుకుంటూ వచ్చి బాల్‌ను వేయబోయే క్రమంలో ఓవర్‌ స్టెపింగ్‌ అవవడంతో.. బంతిని పట్టుకుని అలానే ముందుకు వెళ్లిపోయేవాడు. దీంతో నో బాల్‌ కాస్త డెడ్‌ బాల్‌గా మారేది.

Category

🥇
Sports

Recommended