Skip to playerSkip to main contentSkip to footer
  • 11/7/2019
Revenue Officials Negligence Towards Comman man. Videos of mro's vro's behaviour with comman man goes viral.
#VRO
#MRO
#Tehsildar
#Abdullapurmet
#WomanTahsildar
#VijayaReddy
#Abdullapurmetincident
#KurraSuresh
#Gowrellivillage
#Hayatnagar
#Bhuvanagiridistrict
#Yadadri
#MROVijayaReddy
#hyderabad
#rangareddy
#Telangana
#koyyuru
#ysjagan
#ysrcp
#kcr
#trs


అబ్దుల్లాపూర్మేట్ లో mroవిజయ రెడ్డి హత్య ఇన్సిడెంట్..మీ అందరికి తెలిసే ఉంటుంది. సురేష్ అనే రైతు కి సదరు mro..పాస్ బుక్ ఇవ్వకుండా ఇబ్బంది పెడ్తుంది అన్న కారణం తో..ఆమెని అతి కిరాతకం గా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసాడు సురేష్ అనే రైతు.ఇప్పుడు సురేష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఇన్సిడెంట్ ని వ్యతిరేకించే వాళ్ళు ఎంత మంది ఉన్నారో..సపోర్ట్ చేసే వాళ్ళు అంతే మంది ఉన్నారు.

Category

🗞
News

Recommended