Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Bangladesh captain Shakib Al Hasan has been confined by the ICC for two years, with one year suspended, for failing to report multiple approaches made to him by a bookie.
#shakibalhasan
#shakibalhasaninipl
#indvban2019
#indiavsbangladesh2019
#indiasquadforbangladeshseries2019
#ICC
#BCB
#souravganguly
#ViratKohli
#rohitsharma
#cricket
#teamindia

బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్‌పై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఇందులో ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడొచ్చని వెల్లడించింది.

Category

🥇
Sports

Recommended