Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
MS Dhoni Retirement : Former Australian Cricketer Shane Watson felicitated the school students in Tamil Nadu’s Chennai on October 14. While addressing a press conference all-rounder player Shane Watson spoke on Legendary Cricketer MS Dhoni and about his retirement plans.
#MSDhoni
#MSDhoniRetirement
#ShaneWatson
#ipl2020
#indvssa2019
#viratkohli
#rohitsharma
#chennaisuperkings
#cricket
#teamindia

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. కానీ.. రిటైర్మెంట్ అనేది ధోనీ వ్యక్తిగత నిర్ణయం. అతడు ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే తీసుకుంటాడు అని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సభ్యుడు షేన్‌ వాట్సన్‌ పేర్కొన్నాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా వేగంగా పరుగులు చేయడంలో సతమతమవుతున్న ధోనీపై విమర్షల వర్షం కురుస్తోంది.

Category

🥇
Sports

Recommended