Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Former Pakistan pacer Shoaib Akhtar underwent successful knee surgery in Australia on Thursday.Akhtar, who is considered the world's fastest bowler of all time and nicknamed 'Rawalpindi Express', retired from all forms of cricket in 2011. He is now analysing various cricketing events on his YouTube channel.

పంచంలోనే అత్యంత వేగవంతమైన పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌కు శస్త్రచికిత్స జరిగింది. గురువారం షోయబ్ అక్తర్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అభిమానులకు అప్‌డేట్ ఇవ్వడానికి అక్తర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కొంచెం నొప్పిగా ఉంది అయినా త్వరగా కోలుకుంటానని అక్తర్ పేర్కొన్నారు.

#ShoaibAkhtar
#KneeSurgery
#indvwi2019

Category

🥇
Sports

Recommended