Sourav Ganguly Wishes Good Luck To Ravi Shastri For Coming Tournaments || Oneindia Telugu
  • 5 years ago
While attending a sports event in Mumbai on August 23, former Indian cricket team captain and batsman Sourav Ganguly said, “Ravi Shastri has been around for a while, he has completed 5 years.
#RaviShastri
#SouravGanguly
#viratkohli
#bcci
#msdhoni
#rishabpanth
#cricket
#teamindia

రవి శాస్త్రి మళ్ళీ కోచ్ గా ఎంపికవడం పై గంగూలీ స్పందించారు.. రవిశాస్త్రి 5 ఏళ్ళు టీం ఇండియా కు సేవలందించారు. మరో కొన్నేళ్లు ఆయన టీం ఇండియా కు సేవలందించడం ఆనందంగా వుంది. మునుముందు మరెన్నో మ్యాచ్ లు వున్నాయి. సో..ఇక మీద మరింత మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
Recommended