Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Wing Commander Abhinandan Varthaman, will be flying the MiG-21 fighter within the next Fortnight, Bangalore-based Institute of Aerospace Medicine declared Wing Commander Varthaman fit to fly.
#AbhinandanVarthaman
#WingCommander
#MiG-21fighter
#InstituteofAerospaceMedicine
#indianarmy

బాలాకోట్ దాడి తర్వాత పాకిస్థాన్‌కు బంధి అయిన తర్వాత అనుహ్యంగా భారత్‌కు చేరుకున్న వింగ్ కమాండర్ వర్థమాన్ అభినందన్ మరోసారి తన సత్తాను చాటేందుకు మిగ్ విమానాల పైలట్‌గా మారనున్నారు. ఆయన మరోసారి యుద్ద విమానాలను నడిపేందుకు ఫిట్‌నెస్ కల్గి ఉన్నాడని బెంగళూరులో ఉన్న ఎయిరో స్పేస్ ఇన్సిటిట్యూట్ సర్టిఫై చేసింది. దీంతో మరో పదిహేను రోజుల్లో మిగ్ 21 ఫైటర్‌లో విధులు నిర్వహించనున్నాడు. పుల్వామా దాడి పరిణామాల తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన బాలాకోట్‌పై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. తదనంతరం ఫిబ్రవరి 27న ఎఫ్ 16 విమానాల ద్వార పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన వింగ్ కమాండ్ అభినందన్ విమానం కూలిపోయి పాకిస్థాన్‌కు పట్టుబడ్డాడు. అనంతరం భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అభినందన్ తిరిగి భారత దేశానికి చేరుకున్న విషయం తెలిసిందే.

Category

🗞
News

Recommended