India vs West Indies 2019,3rd T20I : Predicted XI Of India At Guyana || Oneindia Telugu
  • 5 years ago
IND V WI 2019:India have wrapped up the T20I seires with two back-to-back wins at Florida. Now, they may get a chance to give a couple of players from the bench an opportunity in the third T20I against the West Indies here on Tuesday (August 6), which carries only academic interest.
#indvwi2019
#3rdT20I
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మొదటి రెండు టీ20లో టీమిండియా విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఇదే ఊపులో మంగళవారం జరిగే మూడో టీ20కి సిద్ధమైంది.
Recommended