Skip to playerSkip to main contentSkip to footer
  • 8/1/2019
In a bizarre incident, a Zomato customer cancelled his order because of a ‘non-Hindu’ delivery guy. He tweeted Zomato to cancel the order.
#Zomato
#deliveryguy
#paamithsukla
#food

ఆ మధ్య బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఓలా క్యాబ్ డ్రైవర్ హిందూ కాదని రైడ్ రద్దు చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానిపై నెటిజెన్లు అనేక రకాల కామెంట్లు చేశారు. కాగా, ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో ఆర్డర్‌ రద్దు చేసుకున్నాడు ఓ వ్యక్తి. కారణం, ఫుడ్ డెలివరీ బాయ్ హిందూయేతరుడు కవాడం.

Category

🗞
News

Recommended