Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
The Ashes 2019 is set to begin from August 1, but just 3 days ahead of the iconic series, Australia dealt a potential blow after their key batsman David Warner suffered an injury during a practice session on Monday.
The incident happened when the tourists were training at the Edgbaston pitch ahead of the first Test against Ashes rivals England.
#Ashes2019
#ENGvsAUS
#Ashes
#Testcricket
#cameronbancroft
#australia
#ashessquad
#england
#davidwarner
#stevesmith
#timpine

యాషెస్ టెస్టు సిరిస్‌కు ముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం ఆస్ట్రేలియా జట్టుని ఆందోళనకు గురి చేస్తోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్ ఆగస్టు 1(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కి బర్మింగ్ హామ్ ఆతిథ్యమిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు బర్మింగ్ హామ్‌కు చేరుకుంది.

Category

🥇
Sports

Recommended