Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Pak cricket team captain Sarfaraz Ahmed insisted there is no need for him to apologise for their performances in ICC Cricket World Cup 2019, saying his team worked hard to get the right results in England.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#pakvsbangladesh
#sarfarazahmed
#babarazam
#India
#qualify
#westindies

సెమీఫైన‌ల్ చేర‌కుండానే ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించ‌డంపై పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌ర్షం వ‌ల్లే తాము స‌రిగ్గా ఆడ‌లేక‌పోయామ‌ని చెప్పారు. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కావడం వ‌ల్ల తాము రిథ‌మ్‌ను కోల్పోయామ‌ని అన్నారు. నెట్ ప్రాక్టీస్ కూడా ఆశించిన స్థాయిలో లేద‌ని చెప్పారు. ఇంగ్లండ్‌పై భార‌త క్రికెట్ జ‌ట్టు ఓట‌మి పాలు కావ‌డానికి తామే కార‌ణ‌మ‌ని ఆరోపించ‌డం అర్థం లేద‌ని ఆయ‌న అన్నారు. ఆతిథ్య జ‌ట్టు అద్భుతంగా ఆడింద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌పంచ‌కప్‌లో చివ‌రి లీగ్ మ్యాచ్‌ల‌ను ఆడిన ఆ జ‌ట్టు స్వ‌దేశానికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో- కేప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ విలేరుల స‌మావేశంలో మాట్లాడారు. జ‌ట్టు గెలుపోట‌ములపై గల కార‌ణాల‌ను విశ్లేషించారు.

Category

🥇
Sports

Recommended