Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got prestigious win. In this situation junior ntr is only person to give stand tdp party in Ap. But as par latest news ycp encourage junior ntr to join in their party.
#NTRamarao
#NTR
#jrntr
#ntrfans
#ysrcp
#kodalisrivenkateswararao
#kodalinani
#pernivenkataramaiah
#perninani
#tdp
#ysrcp

నందమూరి వారసుల్లో గొప్ప కీర్తి గడించి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అచ్చం తాత తారక రామారావు పోలికలతో ఉండటమే గాక.. అచ్చం ఆయన లాంటి లక్షణాలే ఎన్టీఆర్ లో కనిపించడం నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సినిమాల్లో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తాత లాగే రాజకీయాల్లో కూడా రాణించే చాతుర్యం గలవాడని విశ్లేషణలు సాగుతున్నాయి. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన రానప్పటికీ ఎవరికీ తోచిన విధంగా వారు విశ్లేషణలు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఓ వార్త షాకిస్తోంది. ఎన్టీఆర్ కోసం వైసీపీ వల వేస్తోందంటూ ఓ మీడియాలో ఆసక్తికర కథనం వెలువడింది.

Category

🗞
News

Recommended