World Cup 2019: Fans divided as India don orange jersey against England. Indian players are wearing an orange-blue jersey to distinguish themselves from hosts England, who wear a lighter version of blue. #iccworldcup2019 #icccricketworldcup2019 #cwc2019 #worldcup2019 #Bairstow #MehboobaMufti #semifinal #rohithsharma #shami #benstokes
బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో మెగాటోర్నీలో భారత్ తొలి ఓటమికి జెర్సీ రంగే కారణం అంటూ కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగుతున్నారు.