ICC Cricket World Cup 2019:Mohammed Shami delighted the fans with his antics on field during India's emphatic 125-run victory over the West Indies at Old Trafford. #icccricketworldcup2019 #indvwi #mohammedshami #msdhoni #viratkohli #rohitsharma #yuzvendrachahal #cricket #teamindia
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఓ అలవాటు ఉంది. వికెట్ పడినా, మ్యాచ్ గెలిచినా.. తమ ఆనందాన్ని విభిన్నంగా వ్యక్తం చేస్తుంటారు ఈ కరేబియన్ క్రికెటర్లు. ఇదివరకు గంగ్నమ్ డాన్స్ కూడా విండీస్ క్రికెటర్ల ద్వారానే బాగా పాపులర్ అయింది. ప్రస్తుత ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో కూడా విండీస్ ఆటగాళ్లు ఓ సరికొత్త ట్రేడ్ మార్క్‌ను పరిచయం చేశారు.