Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Is there any chance that former Union Minister and megastar Chiranjeevi will join the BJP? That is the answer. Confidence reports that BJP's Kapu social group leaders met Chiranjeevi on Monday night.
#appolitics
#bjp
#ysrcp
#tdp
#chiranjeevi
#pavankalyan
#nationalpolitics
#amithshah

'సైరా న‌ర‌సింహారెడ్డి' సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న చిరంజీవి మరో సారి రాజకీయ వార్తల్లో హల్ చల్ చేస్తున్నారు. ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమైన చిరంజీవి సినిమాల మీద దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా చిరంజీవిని కాంగ్రెస్ అదిష్టానం ఎంపిక చేసినా ప్రచారంలో పెద్దగా పాల్గొన లేదు. సినిమాల పేరుతో అప్పుడు రాజకీయాలకు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్టు చిరంజీవి స్వయంగా ప్రకటించారు. తర్వాత జరిగిన దేశవ్యాప్త ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి పెద్దగా చేసిందేమీ లేదనే ప్రచారం జరిగింది. తాజాగా చిరంజీవి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నట్టు తెలుస్తోంది.

Category

🗞
News

Recommended