Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
The World Cup 2019 has been on the tough side for cricket fans all over the world. While Indian fans and even insurance companies are praying God to spare India's remaining matches as the washed out games could cost them Rs 100 crore in pay-outs.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#insurance
#indiavspak
#newzealand
#cricket

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌కు వరుణుడు అంతరాయం కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్ఫణం అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే మిగతా మ్యాచ్‌లకు వర్షం ఆటకం కలిగించొద్దని క్రికెట్‌ అభిమానులతో పాటు బీమా సంస్థలు సైతం భగవంతుడిని వేడుకుంటున్నాయి.

Category

🥇
Sports

Recommended