Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Mumbai Indians (MI) mentor Sachin Tendulkar and his Sunrisers Hyderabad (SRH) counterpart V.V.S. Laxman have been issued notices by BCCI Ombudsman D.K. Jain for 'conflict of interest' in their involvement with the Indian Premier League teams.
#IPL2019
#BCCI
#VVSLaxman
#SachinTendulkar
#BCCIOmbudsman
#D.K.Jain
#MumbaiIndians
#SunrisersHyderabad
#cricket

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం భారత క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గుంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లను తాకింది. అయితే ఇప్పటికే సౌరవ్, సచిన్లు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు తమ వివరణను తెలిపారు. తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ కూడా అంబుడ్స్‌మన్‌కు లేఖాస్త్రం సంధించాడు.

Category

🥇
Sports

Recommended