Skip to playerSkip to main contentSkip to footer
  • 4/12/2019
David Warner, who has the Orange Cap for the most number of runs scored in IPL 2019 so far, was spotted exploring Hyderabad in an auto-rickshaw. Sunrisers Hyderabad are on a six-day break as they next face Delhi Capitals at home on Sunday.
#IPL2019
#DavidWarner
#SunrisersHyderabad
#DelhiCapitals
#kingsXIpunjab
#ashwin
#bhuvaneswarkumar
#chennaisuperkings
#cricket

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాడు డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌ నగరం చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ కారణంగా వార్నర్ కూతురుతో సరదా సమయం గడపలేకపోతున్నాడు. అయితే ఇంత ఎండలో కూడా.. దొరికిన కొద్ది సమయాన్ని తన కూతురు ఇవీ మేతో కలిసి జాలీగా గడుపుతున్నాడు.

Category

🥇
Sports

Recommended