Skip to playerSkip to main content
  • 7 years ago
Sheffield Shield: Cricket is a sport where luck often plays a significant role in the outcome of the game. An umpiring error, a dropped catch or missed run out, even an edged boundary in the final overs, can have a huge impact on a game.
#WillPucovski
#SheffieldShield
#UnluckyDismissal
#DanielHughes
#AlexDoolan
#BlundstoneArena
#cricket

క్రికెట్‌లో కొన్నిసార్లు అంపైర్ తప్పిదానికి పాల్పడటం, కీపర్ క్యాచ్‌ వదిలేయడం, ఫీల్డర్ రనౌట్‌ మిస్‌ చేయడం... ఇలాంటివి బ్యాట్స్‌మెన్‌ పాలిట ఒక్కోసారి వరాలుగా మారుతాయి. తమకు అందివచ్చిన లైఫ్‌ని ఉపయోగించుకుని బ్యాట్స్‌మెన్లు భారీ స్కోరు చేస్తుంటారు.
అదే సమయంలో మరికొందరు బ్యాట్స్‌మెన్‌ని దురదృష్టం వెంటాడటంతో ఔటవుతారు. తాజాగా విక్టోరియా బ్యాట్స్‌మన్‌ విల్‌ పుకౌస్సీని కూడా దురదృష్టం వెంటాడింది. సెంచరీకి 18 పరుగులు అవసరమైన సమయంలో పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా దేశవాళీ లీగ్ షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended