Skip to playerSkip to main contentSkip to footer
  • 6 years ago
Former India captain and Cricket Association of Bengal president Sourav Ganguly on Thursday said that he has taken up an advisory role with IPL franchise Delhi Capitals after consulting the Committee of Administrators
#souravganguly
#delhicapitals
#ipl
#ipl2019
#cricket
#shreyasiyer
#shikardhavan
#rishabpant
#rickyponting
#parthjindal

బీసీసీఐ క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ)ని సంప్రదించిన తర్వాతే ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2019 సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా నియమించుకుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా ఎంపిక కావడంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన ఎంపిక పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని దాదా వివరణ ఇచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ "ఇందులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలేమీ లేవు. ఇంతకు ముందే ఐపీఎల్‌ పరిపాలనా మండలికి రాజీనామా చేశా" అని చెప్పాడు.

Category

🥇
Sports

Recommended