Virat wrote in twitter, "This day or the 364 others, a Woman's day is every day. Nothing but respect and a Happy Women's Day to all. Every day. #HappyWomensDay #WomenPower WomensDay2019. #WomensDay2019 #ViratKohli #WomensDay2019 #indiavsaustralia2019 #3rdODI #anushkasharma #cricket #teamindiacaptain
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మహిళలకు ఓ ప్రత్యేకమైన మెసేజ్‌ను ఇస్తూ ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేశాడు.