Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Indian skipper Virat Kohli smashed an unbeaten 72 runs over Australia in the 2nd T20I in Bengaluru. With the knock, Kohli broke several records in T20 cricket.
#IndiavsAustralia2ndT20I
#ViratKohli
#MSDhoni
#Rohithsharma
#klrahul
#dineshkarthik
#rishabpanth
#cricket
#teamindia


రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 38 బంతుల్లోనే 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టిన కోహ్లి మ్యాచ్‌ను తనదైన శైలిలో ముగించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతం ఆసీస్ ఆటగాడు మ్యాక్స్ వెల్(113 నాటౌట్) సెంచరీతో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన కోహ్లీ మొత్తంగా ఆరు సిక్స్‌లు బాదాడు. దీంతో కోహ్లీ ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులను నెలకొల్పాడు.

Category

🥇
Sports

Recommended