Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
The Vidarbha team won the title for the second consecutive year as the defending champions in the Ranji Trophy. Vidarbha won by 78 runs in the final match against Saurastra.
#vidarbha
#ranjitrophy
#cricket
#saurashtra
#cheteshwarpujara
#umeshyadav
#adityasarwate
#wasimjaffer
#chandrakantpandit


రంజీ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన విదర్భ జట్టు వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను గెలుచుకుంది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విదర్భ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌటైంది.విదర్భ బౌలర్లలో స్పిన్నర్‌ ఆదిత్య సర్వతే....ఇటు బ్యాట్‌తో, అటు బంతితోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆదిత్య సర్వాతే మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు తీసి సౌరాష్ట పతనాన్నిశాసించాడు. నాలుగో రోజు సౌరాష్ట్ర టాపార్డర్‌ను దెబ్బ తీసిన ఆదిత్య.. చివరి రోజైన గురువారం మరో మూడు వికెట్లు తీశాడు.

Category

🥇
Sports

Recommended