Skip to playerSkip to main content
  • 7 years ago
Telangana assembly elections: Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats, The main contest is between the ruling Telangana Rashtra Samithi and the Congress led four party Peoples Front. Upto Now around 70% of voting happened.
తెలంగాణలో పోలింగ్ సమయం సాయంత్రం ఐదు గంటల వరకు ముగిసింది. ఐదు గంటలలోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 70 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశముంది. సమస్యాత్మక కేంద్రాలుగా సిర్పూర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, మంథని.
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#ElectronicVotingMachines
#polling
#EVM
#VVPAT

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended