Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
The Indian cricket team’s No.1 Test ranking will be at stake in the four-match series against Australia but the side can hold on to the position if it manages to draw even just one game.

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డిసెంబర్ 6న ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఆసీస్ గడ్డపై కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్‌ని డ్రాగా ముగిస్తే చాలు.. ప్రస్తుతం టెస్టుల్లో ఉన్న నంబర్ వన్ ర్యాంక్‌‌కి ఎలాంటి ఢోకా ఉండదని ఐసీసీ పేర్కొంది.

Category

🥇
Sports

Recommended