Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Allrounder Shahid Afridi played a innings of 59 runs not out from just 17 balls to guide his team Pakhtoons to qualify for the final of T10 League 2018.
#T10Leaguefinal
#T10League2018
#ShahidAfridi
#Pakhtoons
#indiancricketteam

టీ10లీగ్‌లో సీనియర్ క్రికెటర్లు బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. బాల్ ఎలాంటిదైనా బాదుడే పనిగా బౌండరీలను టార్గెట్ చేస్తున్నారు. షార్జా వేదికగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది ఇదే కోవలో రెచ్చిపోయాడు. 17 బంతుల్లో 3ఫోర్లు, 7సిక్సులతో (59) మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో అతను ప్రాతినిథ్యం వహించిన పాక్‌టూన్స్‌ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

Category

🥇
Sports

Recommended