Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Telangana Minister KT Rama Rao on Tuesday said that Many leaders are in Chief Minister race from Congress party and Mahakutami
#telanganaelections2018
#ktr
#chandrababunaidu
#trs
#telangana
#assembly

మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని తెలంగాణ మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావు మంగళవారం అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మహాకూటమిలో సీట్ల పంచాయతీ తెగడం లేదన్నారు. వారు సీట్లు పంచుకునేలోపు మనం సీట్లు పంచుకుంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి కేడర్ లేదని, కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరని, వారిద్దరు కలిసి పొడిచేస్తాం, ఏదో చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మహాకూటమికి భయంకర పరాభవం తప్పదని అన్నారు.

Category

🗞
News

Recommended