Skip to playerSkip to main content
  • 7 years ago
Cyclone Titli crossed shore between Gollapadu and Pallisaradhi villages in Vajrapukotturu Mandal in Srikakulam district at 4.30 am wee hours of Thursday.
#Titli
#Cyclone
#titlicycloneeffect
#odisa
#vishakhapatnam
#srikakulam

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీరాలను వణికిస్తున్న టిట్లీ తుఫాను గురువారం వేకువజామున గం.4.40 నిమిషాలకు శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటింది. జిల్లాలోని వజ్రకొత్తూరు మండలం గొల్లపాడు వద్ద తీరం దాటింది. గంటకు 14 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న పెను తుఫాను ముందుకు కదిలి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు దిశ మార్చుకుంటోందని వాతావరణ శాఖ తెలిపింది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended