Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
West Indies skipper Kraigg Brathwaite credited India for the stupendous show with the bat. "Not the best of starts, credit to India. They showed us how to bat. Quite disappointed", he said.
#IndiavsWestIndies2018
#Kraigg Brathwaite
#prithvi shaw
#kuldeepyadav
#cricket
#westindiesinindia2018
#westindies
#teamindia


భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి పట్ల వెస్టిండీస్ కెప్టెన్ విచారం వ్యక్తం చేశాడు. టీమిండియా టెస్టుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు చూపించిందని తాత్కాలిక కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ అభిప్రాయపడ్డాడు. రాజ్‌కోట్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ జట్టు భారత్ చేతిలో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

Category

🥇
Sports

Recommended