Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Team India coach Ravi Shastri heaped praise on young Prithvi Shaw, who lived up to the hype surrounding him leading up to Test match in Rajkot.
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli


అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాది టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా నిలిచిన యువకెరటం పృథ్వీ షాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దిగ్గజ క్రికెటర్లు సైతం ఈ యువ ఆటగాడి ఆటను చూసి సంబరపడిపోతున్నారు. టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి అయితే షాలో కొంచెం సెహ్వాగ్‌ కొంచెం సచిన్‌ ఉన్నాడని ట్వీట్‌ చేశాడు. 'అద్భుతంగా ఆడావు యంగ్‌మన్ పృథ్వీషా‌.. అరంగేట్ర మ్యాచ్‌లో భయం లేకుండా అద్భుత ప్రదర్శన కనబర్చావు. నీలో కొంచెం సెహ్వాగ్‌ కొంచెం సచిన్‌లున్నారు' అని కొనియాడుతూ ఆకాశానికెత్తాడు.

Category

🥇
Sports

Recommended