Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
The recently concluded FIFA World Cup has created new viewership records for international football games in India. While the viewership for final match between France and Croatia was 15.8 million impressions, making it the most watched match of the tournament, total viewership for the 64 matches was at 231 million impressions, as per BARC India.
#football
#fifaworldcup2018
#russia
#india
#sony
#france
#croatia


రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ భారత్‌లోనూ సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పుట్‌బాల్ అభిమానులు 21వ ఫిఫా వరల్డ్‌కప్‌ను బాగా ఆదరించారు. టోర్నీలోని ప్రతి మ్యాచ్‌ను చూసి సంబరాలు చేసుకున్నారు.
మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జులై 15న ఫ్రాన్స్-క్రొయేషియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కైతే భారత్‌లోని సాకర్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు ఏ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు భారత్‌లో ఇంత ఆదరణ దక్కలేదట. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా వెల్లడించింది.

Category

🥇
Sports

Recommended