Mighty innings from Shreyas Iyer (52) and Rishabh Pant (85) helped Delhi Daredevils post a competitive total of 174/5 in 20 overs against Royal Challengers Bangalore in an Indian Premier League (IPL) match at the M Chinnaswamy Stadium on Saturday. Put into the bat first, the hosts were in total control as they did not let the visitors have a solid start to their innings. Both openers Gautam Gambhir and Jason Roy looked out of form and did not pose much threat as they departed cheaply for 3 and 5 respectively. While RCB controlled the momentum of the game, Iyer and Pant steadied the Delhi innings and strung a 75-run partnership as they took the attack to the opposition. Iyer looked in top-form but was dismissed by a brilliant Washington Sundar delivery. రిషబ్ పంత్-శ్రేయస్ అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ మూడో వికెట్ 75 పరుగులు జత చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్(52;31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న రిషబ్ పంత్ బ్యాట్‌కు పని చెప్పాడు. తొలుత 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. ఆపై రెచ్చిపోయి ఆడాడు. చివరి ఓవర్లలో చెలరేగిన రిషబ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు