Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
In budget 2018, India's farmers and villagers, as well as companies with exposure to agriculture, emerge as the biggest winners
.
బడ్జెట్‌ పూర్తి వివరాలు: ఎవరికి వరాలు, ఎవరి ఆశలు అడియాసలు


సాధారణ బడ్జెట్‌పై ప్రధాని మోడీ స్పందించారు. ఇది రైతు, గ్రామీణ భారతానికి ఊతమిస్తుందన్నారు. 900 కొత్త విమానాల కొనుగోళ్లకు ఆర్డర్లు. 56 విమానాశ్రయాలకు కనెక్టివిటీ సౌకర్యం. 3,073 కోట్లతో డిజిటల్ ఇండియా. సుకన్య అభివృద్ధి యోజన కింద రూ.19,183 కోట్లు. గ్రామీణ రహదారుల నెట్ వర్క్‌తో 3.32 లక్షల ఉద్యోగాల సృష్టి. ప్రధాని గృహ నిర్మాణ పథకం కింద రెండేళ్లలో కోటి మందికి ఇళ్లు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 60 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచారు. నమామి గంగే కింద 187 ప్రాజెక్టులు చేపట్టాం. 47 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఎస్సీలకు 56,619 కోట్లు. ఎస్టీలకు 39,115 కోట్లు

Category

🗞
News

Recommended