Skip to playerSkip to main content
  • 8 years ago
R Narayana Murthy Speech at Tera Venuka Dasari Book Launch. Tera Venuka Dasari book launch event held at Park Hyath hotel. Chiranjeevi, Allu Aravind, K Raghavendra Rao, C Kalyan, Tammareddy Bharadwaj, T Subbarami Reddy, Murali Mohan, Kodi Ramakrishna at the event.

దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రాసిన ''తెరవెనుక దాసరి'' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నాడు సిని ప్రముఖులు, దాసరి శిషులు, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, మురళి మోహన్, ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పసుపులేటి రామారావు నాకు నలబై సంవత్సరాలుగా తెలుసు రామారావు మట్టిలో మాణిక్యం, దాసరి మనుషుల్లో మాణిక్యం, దాసరి గురించి ప్రస్తావిస్తూ దాసరి ఒక ధాత, దర్శకుడు, ఒక చరిత్రకారుడు దాసరి లాంటి వ్యక్తి ఇంకొకరు వుండరు లేరు కూడా అంటూ దాసరి వ్యక్తిత్వం గురించి తెలుపుతూనే, నలబై సంవత్సరాల క్రితంపసుపులేటి రామారావు చిరంజీవి గురించి రాసిన ఒక ఆర్టికల్ గురించి జ్ఞాపకం చేసారు.
Be the first to comment
Add your comment

Recommended