తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. నవంబర్ 27 వ తేదీ సోమవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. శుద్ద నవమి రాత్రి తెల్లవారితే 5 గంటల 53 నిమిషముల వరకు వుంది. శతభిష నక్షత్రం మద్యాహ్నం 12 గంటల 10 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి భార్య సహకారం ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకున్న పనులు సక్రమంగా అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా కొనసాగుతాయి. బందు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పిల్లల వలన సమస్యలోచ్చే అవకాసం వుంది.పెద్దల సలహా తీసుకోండి. వృషభ రాశి వారికి మనస్లోని కోరికలు సిద్దిన్చాగాలవు . తల్లి గారి ఆశీర్వాదం తీసుకోవడం అవసరం. మేన మామ సహకారం వుంటుంది. వృత్తి వ్యాపారాలు సామ్యం గా కొనసాగుతాయి. పిల్లలు పట్టుదలగా అనుకున్నది సాధిస్తారు. మిధున రాశి వారికి స్థలాలకు సంబంధించిన విషయాలు త్రుప్తినిస్తాయి.భార్య పట్ల శ్రద్ద అవసరం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి..