Skip to playerSkip to main content
  • 8 years ago
A girl was hospitalized after pulling a condom off her client and swallowing it whole to avoid being arrested.
జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఓ వేశ్య ఏకంగా కండోమ్‍నే మింగేసింది. దీంతో ఆమె అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన తైవాన్ దేశంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హెల్త్ స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న డాంగ్ అనే 48 ఏళ్ల మహిళ తన వద్దకు వచ్చిన విటుడితో కలిసి వుండగా ఉన్నట్టుండి పోలీసులు రైడింగ్ చేశారు. అనుకోని పరిణామానికి ఏం చేయాలో తెలియక.. ఆ వేశ్య వెంటనే విటుడి పురుషాంగానికి వున్న కండోమ్ తీసి గుటుక్కున మింగేసింది. దీంతో ఆధారాలేమీ దొరకవని ఆమె భావించింది.
అయితే, పోలీసుల రైడింగ్‌లో ఆమెతోపాటే దొరికిపోయిన విటుడు మాత్రం పోలీసుల ముందు నిజాన్ని అంగీకరించాడు. తాము శృంగారం మధ్యలో వుండగా వచ్చారంటూ.. పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో ఆ గదిలో వాళ్లు వాడిపడేసిన కండోమ్ కోసం మొత్తం అన్వేషించిన పోలీసులకు ఎటువంటి ఆధారం చిక్కలేదు.

Category

🗞
News
Comments

Recommended