Skip to playerSkip to main content
  • 8 years ago
Soon after the lost life of Sridevi, WhatsApp messages began doing the rounds about whether her may be linked to the plastic surgeries she underwent to change her appearance. She was only 54 and seemingly fit.

అందాల నటి శ్రీదేవి హఠాత్తుగా మరణించడానికి కారణాలేమిటనే చర్చ ప్రస్తుతం అందరి మదిని వేదిస్తున్న ప్రశ్నలు. అయితే అందంగా ఉండేందుకు ఆమె చేసుకొన్న సౌందర్య చికిత్సలు, శస్త్రచికిత్సలు పరోక్షంగా కారణమయ్యాయా అనే చర్చ కూడ లేకపోలేదు. ఈ రకమైన శస్త్రచికిత్సలు మృత్యువుకు దగ్గరకు తీసుకెళ్తున్నాయా అనే చర్చ కూడ లేకపోలేదు. సినీ రంగంలో ఉన్నవారంతా తమ అందానికి మెరుగులు దిద్దుకొనేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్నారు.
ప్రముఖ నటి శ్రీదేవి హఠాత్తుగా మరణించడం ఆమె అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే సౌందర్య పరీక్షల కారణంగానే ఆమె మరణించిందా అనే చర్చ కూడ లేకపోలేదు. ప్లాస్టిక్ సర్జరీలు పరోక్షంగా చావుకు దగ్గరగా తీసుకెళ్తాయనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. తమ అందానికి మెరుగులు దిద్దుకొనేందుకు సినీ రంగంలోని పలువురు సినీ తారలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొన్నారు.శ్రీదేవి, కరీనా కపూర్‌, అనుష్క లాంటి వారెందరో ఈ తరహ శస్త్రచికిత్సలు చేయించుకొన్నారు.
అందానికి మెరుగులు దిద్దుకునేందుకు శ్రీదేవి ప్లాస్టిక్‌ సర్జరీలను చేసుకున్నారు. అప్సరసకు మారు రూపుగా కనిపించాలనే ఆరాటంతో తపన పడుతూ వివిధ సౌందర్య సాధనాలు, సౌందర్య ఉత్పత్తులపై సినీ తారలు ఆధారపడుతున్నారు. శ్రీదేవి ముక్కుకు ఆపరేషన్ చేయించుకొందని సినీ పరిశ్రమలో ప్రచారంలో ఉంది. ఆ తర్వాత కూడ తన అందాన్ని కాపాడుకోవడం కోసం శ్రీదేవి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిందంటారు. ఇవే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చాయనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది .

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended