Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
It is said that Telugu Desam party Telangana working president has been forced to come out of the party by TDP chief, Andhra Pradesh CM Nara Chandrababu Naidu's pro- KCR stand.
అనివార్యమైన స్థితిలోనే తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెసులో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇందులో తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Category

🗞
News

Recommended