Mersal / Adirindi Movie facing Problem : మూతపడిన మెర్సల్ సినిమా థియేటర్లు

  • 7 years ago
Kannadigas were harmed by Tamil Actor Vijay fans near Sampige theater in Bengaluru.
కన్నడ, తమిళ సోదరుల మధ్య మళ్లీ వివాదం మొదలైయ్యింది. ఒక్క తమిళ సినిమా విడుదల సందర్బంగా కన్నడిగ, తమిళ సోదరుల మధ్య మళ్లీ గొడవలు మొదలైనాయి. తమిళ సినీ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా విడుదల సందర్బంగా బెంగళూరులో గొడవ మొదలైయ్యింది.

Recommended