Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Abdul Kalam, Dr A P J Abdul Kalam, Pratibha Puraskarams, Abdul Kalam birth anniversary, Dr A P J Abdul Kalam Pratibha Puraskarams, meritorious students, Chandrababu Naidu, Gandhi Municipal Corporation Stadium, Missile man, former president

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిభాపురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6500 మందికి ప్రతిభా పురస్కారాలు లభించాయి. పాఠశాల విద్యలో 3991, ఇంటర్‌లో 507, సాంకేతిక విద్యలో 402, ఉన్నత విద్యలో 312 మందికి అవార్డులు వచ్చాయి. అవార్డులు ఈ అవార్డులు ను చంద్రబాబు అందజేశారు

Category

🗞
News

Recommended