Skip to playerSkip to main contentSkip to footer
  • 8/29/2017
Tollywood Manmadhudu Nagarjuna turns 58 today. Akkineni Nagarjuna is an Indian film actor, producer and television presenter who works primarily in the Telugu cinema, and television.
అక్కినేని నాగార్జున ఫాన్స్ కు ఈ రోజు పండగ రోజు..ఎందుకంటే నేడు ఆయన 58వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. దాదాపు 60 ఏళ్లకు దగ్గరైనా మన్మధుడిలా యువ హీరోలతో పోటీ పడుతూ ఇప్పటికీ బాక్సాఫీసు రేసులో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు నాగార్జున. 1959 ఆగష్టు 29న జన్మించిన నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎమ్.ఎస్ చేసి 1986లో 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు.

Recommended