Skip to playerSkip to main content
  • 8 years ago
Kaifiyat Express travelling from Azamgarh in Uttar Pradesh to Delhi, collided with a dumper at around 2:50am Over 70 people were injured after 10 coaches of the Kaifiyat Express derailed.

యూపీలో మరో రైలు ప్రమాదం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన మరవక ముందే అదే రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ అరియా వద్ద పట్టాలు తప్పింది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended