Skip to playerSkip to main contentSkip to footer
  • 8 years ago
Two days before the big India versus Pakistan final in the Champions Trophy, former Pakistan skipper Aamer Sohail has indirectly accused Pakistan of fixing matches in the tournament.

అనూహ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ఫైనల్ దాకా చేరుకోవడంలో అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. దీని వెనుక ఫిక్సింగ్ జరిగి ఉండవచ్చునని బాంబు పేల్చారు.

Category

🥇
Sports

Recommended