వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జులై ఒకటో తారీఖు బాగా కలిసి వచ్చింది. ఆ పార్టీ ముఖ్య నేతలు నందిగం సురేష్, వల్లభనేని వంశీ లు జైలు నుంచి బయటకు రాబోతున్నారు. ఇంకా సింగయ్య కేసులో కూడా జగన్ కు హైకోర్టులో ఊరట లభించింది. దీంతో పాటుగానే తాను త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించగానే క్యాడర్ లో జోష్ పెరిగింది.
July 1st has brought major relief and renewed energy to the YSR Congress Party. Key leaders Nandigam Suresh and Vallabhaneni Vamsi are being released from jail, lifting the morale of the cadre. Meanwhile, YS Jagan Mohan Reddy has received a positive verdict from the High Court in the controversial Singaiah case.
In a surprise announcement, Jagan revealed plans for an upcoming padayatra (mass foot march) — a move that has electrified the party ranks and brought a new wave of enthusiasm among supporters.
📌 Watch this video for full political developments, legal updates, and what’s next for the YSRCP.
🔔 Don’t forget to Like, Share & Subscribe for more breaking political news from Andhra Pradesh!
YS Jagan: వైఎస్ జగన్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్-సింగయ్య కేసులో కీలక ఆదేశాలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-relief-to-ys-jagan-in-ap-high-court-in-rentapalla-car-accident-case-stay-on-inquiry-441777.html?ref=DMDesc
నో కాంప్రమైజ్.. ! తన రాజకీయ ప్రస్ధానంపై జగన్ కీలక వ్యాఖ్యలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-explained-his-uncompromised-political-journey-at-ysrcp-youth-wing-meeting-441775.html?ref=DMDesc