Pulivendula : ప్రతీ ఎన్నికకూ ఒక విశేషం ఉంటుంది. ప్రతీ తీర్పునకూ ఒక అర్ధం పరమార్ధం ఉంటాయి. ఓటు అన్నది జనాభిమతం. జనాలు ఏమి ఆలోచిస్తున్నారు ..ఏమనుకుంటున్నారు.. అన్నది ఎప్పటికపుడు... ఎన్నికల ద్వారా తెలుస్తుంది. అందువల్లనే ఎన్నికలు అంటేనే ఎపుడూ ఉత్కంఠ ఉంటుంది. అది చిన్న ఎన్నిక.. లేక పెద్ద ఎన్నిక అన్నది.. ఇక్కడ ప్రధానం కానే కాదు. ఇక కీలక నేతల నియోజకవర్గాలలో.. ఒక వార్డుకు ఎన్నిక జరిగినా.. స్టేట్ మొత్తం రీసౌండ్ చేస్తుంది. ఇపుడు అలాంటి సందర్భమే వచ్చింది.
Pulivendula ZPTC By Election 2025 : A political battle with prestige on the line! In the stronghold of former CM YS Jagan Mohan Reddy, the ruling coalition and YSRCP are fighting for dominance. With only about 10,000 votes at stake, this small election has become a big political flashpoint across Andhra Pradesh.
📍 Key Points:
Pulivendula: YSR family stronghold for decades Main contest: Coalition vs YSRCP Political prestige & morale at stake Why this result could echo till 2029 elections Historical parallels with Kuppam
Will Jagan prove his strength in his own bastion? Or will the coalition deliver a shock defeat? Watch the full political analysis!
Be the first to comment