Dheekshith Shetty Strong Reply: During the promotions of The Girlfriend movie, actor Dheekshith Shetty had a fun and candid chat with FilmiBeat Telugu. When he was asked — “Did your girlfriends come to mind while acting in this movie?” — Dheekshith gave a hilarious yet honest reaction that’s winning hearts online!
He also spoke about his experience working with Rashmika Mandanna and under the direction of Rahul Ravindran, sharing how the emotional depth of the story made him connect personally with his character. Watch the full interview to know what Dheekshith said about The Girlfriend, his on-screen chemistry with Rashmika, and his excitement (and tension!) about the movie’s release.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు.ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహాి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.
The GirlFriend OTT: కళ్లు చెదిరే ధరకు ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డీల్.. రష్మిక మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే? :: https://telugu.filmibeat.com/ott/the-girlfriend-ott-when-and-where-to-watch-rashmika-mandannas-movie-online-after-theatrical-run-163171.html?ref=DMDesc
The Girlfriend First Review: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ రివ్యూ :: https://telugu.filmibeat.com/reviews/the-girlfriend-review-by-censor-board-cbfc-clears-rashmika-mandanna-movie-clean-chit-163155.html?ref=DMDesc
బాధగా ఉంది.. మిమ్మల్నీ చాలా మిస్ అవుతున్నా: రష్మిక ఎమోషనల్ :: https://telugu.filmibeat.com/heroine/rashmika-mandanna-gets-emotional-ahead-of-the-girlfriend-release-video-message-goes-viral-163141.html?ref=DMDesc
Be the first to comment