The Girlfriend Movie Public Talk : The Telugu film The Girlfriend, featuring Rashmika Mandanna and Dheekshith Shetty in the lead roles, finally reached theaters worldwide on November 7. Directed by Rahul Ravindran, the film marks another addition to the growing list of romantic dramas. Presented by Allu Aravind under Geetha Arts and produced by Dheeraj Mogilineni and Vidya Koppineedi, the movie is now available not only in Telugu but also in Tamil, Kannada, Hindi, and Malayalam.
Watch the full review to know whether The Girlfriend is worth watching in theatres and how Rashmika’s portrayal makes it a one-woman show. Don’t forget to like, share, and comment your opinion below — what did you think about Rashmika’s acting and the story’s message? Subscribe to our channel for more Telugu movie reviews, box office updates, and public reactions.
మహిళలను, యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన లవ్ అండ్ రిలేషన్‌షిప్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. దీక్షిత్, రష్మిక, అను పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫి ఈ మూవీకి పెద్ద అసెట్. జెన్ జీ ఆడియెన్స్‌ను టచ్ చేసే విధంగా, ముఖ్యంగా లవ్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకొంటారమో అనే ఆందోళనలో ఉండే పేరెంట్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. రష్మిక, దీక్షిత్ శెట్టి నటనా ప్రతిభను తెర మీద చూడాలంటే.. ది గర్ల్‌ఫ్రెండ్‌ను మిస్ చేసుకోవద్దు. ఫస్టాఫ్‌ను కొంత బేర్ చేయగలిగితే.. సెకండాఫ్ అదిరిపోయేలా ఉండటంతోపాటు మంచి అనుభూతిని, ఎమోషన్స్‌ను పంచుతుంది. రాహుల్ రవీంద్రన్, రష్మిక చేసిన సిన్సియర్, జెన్యూన్ అటెంప్ట్. కాబట్టి హై పెర్ఫార్మెన్స్‌ను రుచి చూడాలంటే.. ఈ వారం గర్ల్‌ఫ్రెండ్‌ను ఎంచుకొండి.
Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc
Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc
Be the first to comment